Cauvery: Karnataka కు మైండ్ బ్లాక్, Tamil Nadu కు అప్పుడే పండుగ వచ్చేసిందిగా ! | Telugu OneIndia

2023-11-03 7

The Cauvery Water Management Authority Board issued orders to release 2,600 cusecs of water to Tamil Nadu | కావేరి నీటి పంపకాల సమస్యపై కర్ణాటకలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ తమిళనాడుకు తిరిగి నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు కమిటీ ఆదేశించింది. కావేరి వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వానికి మళ్లీ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు 2, 600 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ నియంత్రణ మండలి బోర్డు ఆదేశాలు జారీ చేసింది.


#Karnataka
#CauveryWaterIssue
#Kaveri
#CauveryWaterManagementAuthority
#Cauverywaterdispute
#Tamilnadu
#bangalore

~PR.40~ED.232~